KDP: లింగాల మండలంలో ఇప్పట్లకి చెందిన తుపాకుల రామాంజనేయులు (55) బుధవారం కన్ను మూశారు. మానవత్వం చాటుతూ అయన కుమారుడు శేఖర్ నేత్రదానానికి ముందుకు వచ్చారు. టెక్నీషియన్ హరీష్ రామాంజనేయులు నివాసానికి చేరుకొని నేత్రాలను సేకరించారు. సేకరించిన కళ్లను హైదరాబాదులోని డాక్టర్ అగర్వాల్ నేత్రనిధి తరించారు.