KDP: చక్రాయపేట మండలం సురభి గ్రామ నివాసి మాసమనేని సిద్దయ్య S/o. నరసింహులు ఆస్తి వివాదంతో మనస్తాపం చెంది ఒంటిపై టర్పెంట్ ఆయిల్ పోసుకొని నిప్పు అంటించుకున్నారు. దీంతో కుటుంబ సభ్యులు స్థానిక అసుపత్రిలో ప్రాధమిక చికిత్స అందించి మెరుగైన వైద్య సహాయం కోసం కడప రిమ్స్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.