KNR: కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ కోర్టు ప్రాగంణంలో బార్ అసోసియేషన్ అధ్యక్షులు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో బుధవారం మెగా ప్లాంటేషన్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ సివిల్ జడ్జి పి.బి కిరణ్ హాజరై మొక్కలు నాటినారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ సివిల్ జడ్జి పద్మ సాయి, మున్సిపల్ కమిషనర్ సమ్మయ్య, సిబ్బంది, వైద్యులు, లాయర్లు పాల్గొన్నారు.