WGL: నర్సంపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి మాట్లాడుతూ.. మెంథా తుఫాన్ ప్రభావంతో డివిజన్లో నేలమట్టమైన వరి, పత్తి, మొక్కజొన్న, పంట వివరాలు సేకరించాల్సిందిగా అధికారులకు ఆదేశించారు. ఈ సమావేశంలో ఆర్డీవో, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.