గుంటూరులో ప్రత్యేక పోలీస్ టాస్క్ ఫోర్స్ అధికారులు మెరుపుదాడులు నిర్వహించారు. కొత్తపేట PS పరిధిలోని గెస్ట్ రూమ్స్‌లో వ్యభిచారం నిర్వహిస్తున్న ఇద్దరు మహిళలు, నలుగురు పురుషులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మరోవైపు, నందివెలుగు రోడ్డులో అక్రమంగా సింగిల్ నంబర్ లాటరీ నిర్వహిస్తున్న నంది మోహన్ రెడ్డిని అరెస్ట్ చేశారు. ఈ దాడుల్లో 4 సెల్ ఫోన్లు సీజ్ చేసినట్లు వెల్లడించారు.