NLR: మొంథా తుఫాన్ నేపథ్యంలో ఇటీవల కురిసిన వర్షాలకు 3.5 సామర్థ్యం గల బుచ్చి కనిగిరి రిజర్వాయర్‌కు 2.5 టీఎంసీల నీరు చేరింది. దీంతో మలిదేవి కాల్వకు 500 క్యూసెక్కులను నీటిని విడుదల చేశారు. ఛైర్పర్సన్ మోర్ల సుప్రజమురళి, తాహసీల్దారు అంబటి వెంకటేశ్వర్లు, సీఐ శ్రీనివాసులు రెడ్డి, కమిషనర్ బాలకృష్ణ, ఇరిగేషన్ అధికారుల పర్యవేక్షణలో గేట్లను ఎత్తి నీరును విడుదల చేశారు.