MBNR: సెప్టెంబర్ నెలలో అమెరికా కాలిఫోర్నియా పోలీసుల పాలకుల్లో మృతి చెందిన నిజాముద్దీన్ తల్లిదండ్రులను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత బుధవారం పరామర్శించారు. ఎదిగిన కొడుకును కోల్పోవడం ఎంతో బాధాకరమని వెల్లడించారు. కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని వెల్లడించారు. కార్యక్రమంలో జాగృతి వైద్యవిభాగం అధ్యక్షులు వెంకట రామమూర్తి పాల్గొన్నారు.