PDPL: రామగుండం NTPC- CSR:CD ద్వారా దీప్తి మహిళా సమితి ఆధ్వర్యంలో పరిశ్రమ పరిసర గ్రామాలకు చెందిన మహిళలకు కుట్టు శిక్షణ ఉచితంగా ఇవ్వనున్నట్లు యాజమాన్యం పేర్కొంది. 50 మందికి 3 నెలల పాటు సాయి సేవ సమితి ఆవరణలో శిక్షణ ఇస్తామన్నారు. ఆసక్తి కలిగిన మహిళలు ఆధార్, ఫొటోతో Nov- 7లోపు సంప్రదించాలన్నారు.