BDK: భద్రాచలం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ విజయ్ జన్మదిన వేడుక ఇవాళ నిర్వహించారు. ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు పాల్గొని కేక్ కట్ చేసి యువతకు పంచిపెట్టారు. అనంతరం వారు మాట్లాడుతూ.. యువ నాయకులు పార్టీలకు చాలా అవసరమని తెలిపారు. యువ నాయకులు స్వచ్ఛందంగా పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు.