CTR: పలమనేరు రోడ్డులో నిర్మించిన రెడ్ క్రాస్ రక్త కేంద్రం నూతన భవనాన్ని కలెక్టర్ సుమిత్ సందర్శించారు. ఈ మేరకు రెడ్‌క్రాస్ రక్త కేంద్రం లైసెన్స్ మంజూరు, రక్త కేంద్రం మార్పిడి, సభ్యత్వ నమోదు, రక్తదాన శిబిరాల ఏర్పాటుకు సహకారం అందిస్తానని తెలిపారు. అనంతరం రెడ్‌క్రాస్ రక్త కేంద్ర లైసెన్సు మంజూరు ప్రక్రియ త్వరగా పూర్తిచేసి నూతన భవనాన్ని ప్రారంభించి, వెంటనే ప్రజలకు సేవలు అందించాలని తెలిపారు.