BDK: సింగరేణి మండలం ఉసిరికాయలపల్లి గ్రామంలో సేవాలాల్ సేన నాయకులు శోభన్ తల్లి ఇటీవల అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే లవడ్య రాములు, సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్ ఇవాళ బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. వారు మాట్లాడుతూ.. అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు.