NLG: నల్లగొండ ఉర్సు మేళాలో విషాదం చోటుచేసుకుంది. యూపీ రాష్ట్రానికి చెందిన రియాజ్ (25) అనే వ్యక్తి విద్యుత్ షాక్ తగిలి మృతి చెందాడు. రియాజ్ వస్తువులు అమ్ముకుంటూ జీవనం సాగిస్తున్నాడు. షాపులో కరెంటు కోసం పక్క షాపు నుంచి తీగ లాగి, టేప్ బదులు ప్లాస్టిక్ కవర్తో చుట్టాడు. వర్షపు నీరు కవర్లలోకి చేరడం, ఇనుపరాక్ లను విద్యుత్ రావడంతో రియాజ్ షాక్ గరుయ్యి అక్కడిక్కడే మృతి చెెందాడు.