TG: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 794 పీఎం శ్రీ పాఠశాలల్లో పార్ట్ టైం యోగా ఉపాధ్యాయులు, క్రీడా శిక్షకులను నియమించేందుకు నోటిఫికేషన్ జారీ అయింది. యోగా టీచర్లు, స్పోర్ట్స్ కోచ్ల నియామకానికి ప్రభుత్వం రూ. 6.59కోట్లు విడుదల చేసింది. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల్లో శారీరక దృఢత్వాన్ని పెంపొందించడమే లక్ష్యం.