MBNR: రాష్ట్ర బీఎస్పీ అధ్యక్షుడు ఇబ్రహీం శేఖర్ మంగళవారం హైదరాబాదులో జిల్లా బహుజన సమాజ్ పార్టీ ఇంఛార్జ్‌గా మహమ్మద్ ముజఫర్‌ను నియమిస్తూ నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ముజఫర్ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఎస్పీ అభ్యర్థులను మెజార్టీ స్థానాల్లో గెలిపిస్తానని పేర్కొన్నారు.