PPM: మొంథా తుఫానును దృష్టిలో పెట్టుకొని జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాల్లో అన్ని వసతులను కల్పించాలని జిల్లా కలెక్టర్ డా. ఎన్ ప్రభాకర్ రెడ్డి అన్నారు. ప్రభుత్వ సిబ్బంది 24 గంటలూ విధులను నిర్వహించాలని స్పష్టం చేశారు. రేషన్ సరుకులు, త్రాగునీరు, మందులు, ఇతర అవసరమైన వస్తువులన్నటినీ ఏర్పాట్లుఫై సమీక్ష చేశారు.