AP: ‘మొంథా’ తుఫాన్ తీరం దాటిన నేపథ్యంలో వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలోని 14 జిల్లాలకు ఆరెంజ్, 8 జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. శ్రీకాకుళం, మన్యం, విజయనగరం, విశాఖ, అనకాపల్లి జిల్లాల్లో అతిభారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అల్లూరి, ఏలూరు, NTR, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, నంద్యాలలో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడతాయని తెలిపింది.