SDPT: బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, కేవీఆర్ ఫౌండేషన్ ఛైర్మన్ కల్వకుంట్ల వంశీధర్ రావు జన్మదిన వేడుకలు సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని కేవీఆర్ ఫౌండేషన్ కార్యాలయంలో ఘనంగా జరిగాయి. కార్యకర్తలు అభిమానులతో కలిసి భారీ కేక్ కట్ చేశారు. అనంతరం అభిమానులు, కార్యకర్తలు ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి హాజరయ్యారు.