GNTR: ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయని ఊహిస్తే అచ్చట నుంచి తక్షణం పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అధికారులను ఆదేశించారు. ‘మొంథా’ తుఫాన్ దృష్ట్యా ఇవాళ అధికారులతో టెలి కాన్ఫరెన్స్‌ను నిర్వహించారు. తుఫాన్ తీవ్రత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ హెచ్చరికలు ఉన్నాయి. ఎటువంటి సంఘటనలకు తావులేకుండా పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు.