AP: మొంథా తుఫాన్‌పై ప్రజలు సంయమనం పాటించాలని హోం మంత్రి అనిత సూచించారు. తుఫాన్‌పై సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేయొద్దని హెచ్చరించారు. ప్రజలు భయపడేలా యూట్యూబ్ థంబ్ నెయిల్స్ పెట్టడం సరికాదని మండిపడ్డారు. తుఫాన్ నేపథ్యంలో ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లు చేసిందని, ప్రజలు ధైర్యంగా ఉండాలని సూచించారు.