NLG: హైదరాబాద్ జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక సందర్భంగా నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపే లక్ష్యంగా మంగళవారం రహ్మత్ నగర్ డివిజన్లో దేవరకొండ ఎమ్మెల్యే బాలునాయక్ బూత్ లెవెల్ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్బంగా కాంగ్రెస్ పార్టీ గెలుపు కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. భారీ మెజార్టీతో గెలిపించాలన్నారు.