కృష్ణా: తుపాను నేపథ్యంలో పెడనలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రాలను ఎమ్మెల్యే కాగిత కృష్ణ ప్రసాద్ మంగళవారం సందర్శించారు. నిర్వాసితులకు ధైర్యం చెప్పిన ఆయన, సౌకర్యాలను సమీక్షించి స్వయంగా భోజనాలు వడ్డించారు. ప్రజల భద్రత, సౌకర్యాలే అత్యంత ప్రాధాన్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.