ATP: కుందుర్పి నుంచి జంబు గుంపుల గ్రామం వరకు రూ.2 కోట్ల నాబార్డ్ నిధులతో నూతన తారు రోడ్డు నిర్మాణాలు వేగంగా జరుగుతున్నాయని మండల కన్వీనర్ ధనుంజయ తెలిపారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే సురేంద్రబాబు ఆదేశాలతో నాబార్డు నిధులు మంజూరయ్యాయి అన్నారు. నూతన రోడ్డు వేయడంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేశారు.