WGL: ఎంజీఎం ఆస్పత్రిపై శనివారం రోజున HIT NEWS ప్రచురించిన కథనానికి వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ స్పందించారు. సూపరింటెండెంట్ కిషోర్ కుమార్ తొలగిస్తూ నేడు నూతన సూపరింటెండెంట్‌గా హరీష్ చందర్ రెడ్డిని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఆసుపత్రిలో రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యావరిస్తున్న వార్త ముందు రాసినందుకు HIT TV బృందానికి ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు.