CTR: జనసేన పార్టీ నేతలు కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ సుమిత్ కుమార్ను మర్యాదపూర్వకంగా మంగళవారం కలిశారు. పలు అంశాలపై వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పుంగనూరు నియోజకవర్గ ఇన్చార్జ్ చిన్నా రాయల్, పీలేరు నియోజకవర్గ ఇన్చార్జ్ బెజవాడ దినేష్, తిరుపతి నగర ఉపాధ్యక్షులు పార్థు తదితరులు పాల్గొన్నారు.