NZB: పోలీస్కమిషనరేట్ పరిధిలోని పోలీస్స్టేషన్లలో సాధ్యమైనంత త్వరగా పెండింగ్ కేసులను క్లియర్ చేయాలని పోలీస్ కమిషనర్ సాయిచైతన్య పేర్కొన్నారు. నిజామాబాద్ డివిజన్ పరిధిలోని అన్ని పోలీస్స్టేషన్ల అధికారులతో మంగళవారం నెలవారి సమీక్ష సమావేశం నిర్వహించారు. పోలీస్ కార్యాలయంలోని కమాండ్ కంట్రోల్ హాల్లో సమీక్ష జరిగింది.