ATP: గుంతకల్లులోని తహసీల్దార్ కార్యాలయంలో మంగళవారం రేషన్ డీలర్లతో సీఎన్డీటీ సుబ్బలక్ష్మి సమావేశం నిర్వహించారు. రేషన్ సరఫరాలో ఆలస్యం చేయకుండా 1వ తేదీ నుంచి 15 వరకు కచ్చితంగా రేషన్ సరఫరా చెయ్యాలని కోరారు. 65 సంవత్సరాల పైబడిన వారికి 1వ తేదీ ముందుగానే సరఫరా చెయ్యాలన్నారు. రేషన్ సరఫరాలో అవకతవకలు లేకుండా చూడాలన్నారు.