KDP: లింగాల మండలం పరిధిలోని అంకెవానిపల్లెలో మంగళవారం సుమారు 40 కుటుంబాలు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు. పార్టీలో చేరిన వారికి పులివెందుల టీడీపీ ఇన్ఛార్జ్ బీటెక్ రవి కండువాలు కప్పి ఆహ్వానించారు. కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలు చూసి టీడీపీలో చేరినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు విశ్వనాథరెడ్డి, తదితరులు పాల్గొన్నారు.