HYD: జూబ్లీహిల్స్ నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్ గెలుపు ఖాయమని SDNR పట్టణ తెలంగాణ ముదిరాజ్ పోరాటసమితి అధికార ప్రతినిధి శ్రీధర్ వర్మ అన్నారు. నీలం మధు ముదిరాజ్ ఆదేశానుసారం జూబ్లీహిల్స్లో ఇంటింటి ప్రచారంలో పాల్గొని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గం మరింత అభివృద్ధికి కాంగ్రెస్ను భారీ మెజారిటీతో గెలిపించాలన్నారు.