MNCL: బెల్లంపల్లి నియోజకవర్గ అభివృద్ధికి రూ.450 కోట్ల నిధులు MLA వినోద్ తెచ్చారని కాంగ్రెస్ నాయకులు చెప్పడం అర్థరహితమని BRSV జిల్లా అధ్యక్షుడు బడికల శ్రావణ్ మంగళవారం పేర్కొన్నారు. గత BRS హయాంలో తెచ్చిన అభివృద్ధి పనుల ప్రొసీడింగ్స్ పనుల పేర్లు MLA మార్పించారాని ఆరోపించారు. తప్పుడు ప్రచారం చేయడం కాంగ్రెస్ నాయకుల నీతిమాలిన చర్య అని విమర్శించారు.