నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న మూవీ ‘అఖండ 2’. తాజాగా ఈ సినిమా ఫస్ట్ సింగిల్‌పై నయా న్యూస్ బయటకొచ్చింది. పవర్ఫుల్ టైటిల్ సాంగ్‌ను మొదటి పాటగా నవంబర్ తొలివారంలో రిలీజ్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇక 14 రీల్స్ ప్లస్ పతాకంపై తెరకెక్కుతున్న ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.