MDK: పోలీసులు కేవలంశాంతి భద్రతను పరిరక్షించడం కాకుండా సేవా కార్యక్రమాల్లో సైతం ముందువరుసలో ఉంటారని జిల్లా అదనపు ఎస్పీ మహేందర్ పేర్కొన్నారు. చేగుంటలో పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. డీఎస్పీ నరేందర్ గౌడ్‌తో కలిసి రక్తదాన శిబిరం ప్రారంభించారు. ప్రతి ఒక్కరు రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని మహేందర్ కోరారు.