SRCL: ధర్మ విజయ యాత్రలో భాగంగా హైదరాబాద్కు విచ్చేసిన శృంగేరి జగద్గురువులు శ్రీశ్రీశ్రీ విధుశేఖర భారతీస్వామి వారిని హైదరాబాద్ నల్లకుంట శంకర మఠంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా CM రేవంత్ రెడ్డి వేములవాడ ఆలయ అభివృద్ధి పనుల వివరాలను భారతీస్వామివారికి వివరించారు. కాగా CMతో పాటు ప్రభుత్వ విప్ MLA ఆది శ్రీనివాస్ కూడా వారితో ఉన్నారు.