SKLM: పాతపట్నం M ఏఎస్ కవిటి ,ఆర్ఎల్.పురం తుఫాన్ ప్రభావిత ప్రాంతాలలో పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు మంగళవారం పర్యటించారు. ఈ మేరకు తుఫాన్ వలన ముంపుకు గురైన పంట పొలాలను పరిశీలించారు. పంట నష్టాన్ని అంచనా వేయలేని రెవెన్యూ అధికారులు ఆదేశించారు. అనంతరం పున రావస కేంద్రాలను పరిశీలించారు. నష్టపోయిన ప్రతి రైతుకు తగిన నష్టపరిహారం అందిస్తామని భరోసా కల్పించారు.