SRPT: పేదలకు సీఎంఆర్ఎఫ్ వరం లాంటిదని ఏఐసీసీ సభ్యుడు రాంరెడ్డి సర్వోత్తమ్ రెడ్డి, మార్కెట్ కమిటీ ఛైర్మన్ కొప్పుల వేణారెడ్డిలు అన్నారు. మంగళవారం సూర్యాపేటలోని కాంగ్రెస్ కార్యాలయంలో ప్రైవేట్ ఆస్పత్రుల్లో పలు వ్యాధులతో చికిత్స పొందిన నియోజకవర్గ పరిధిలోని పలు గ్రామాలకు చెందిన వారికి రూ.18లక్షల 35 సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్దిదారులకు పంపిణీ చేసి మాట్లాడారు.