KDP: వర్షాలకు దెబ్బతిన్న RTPP రోడ్డును మంగళవారం జమ్మలమడుగు RDO సాయిశ్రీ, సంబంధిత అధికారులతో కలిసి పరిశీలించారు. మైలవరం జలాశయంలో నీటి నిల్వలు పరిశీలించారు. అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. నీటి విడుదల సమాచారాన్ని ఎప్పటికప్పుడు రెవెన్యూ, పోలీస్ అధికారులకు సమాచారం అందించాలని ఆదేశించారు.