భారత్ సంచార్ నిగమ్ లిమిటెడ్(BSNL).. లికాం స్ట్రీమ్, ఫైనాన్స్ స్ట్రీమ్‌లో సీనియర్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీ ఖాళీలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా 120 ఖాళీలను భర్తీ చేయనుంది. కంప్యూటర్ ఆధారిత రాత పరీక్ష ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.24,900 – రూ.50,500 ఉంటుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.