NLG: మునుగోడులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల, మహాత్మ జ్యోతిబాపూలే బాలికల పాఠశాలను ఎంపీఈవో తలమల్ల మల్లేశంతో కలిసి స్పెషల్ ఆఫీసర్, డీపీవో వెంకటయ్య మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థులకు ఇబ్బందులు కలుగకుండా మౌలిక సదుపాయాలు కల్పించి, పరిసరాలు శుభ్రంగా ఉండేలా చూడాలని నిర్వాహకులకు సూచించారు.