‘ది బ్యాడ్స్ ఆఫ్ బాలీవుడ్’ అద్భుతంగా ఉందని కాంగ్రెస్ MP శశిథరూర్ పోస్ట్ పెట్టారు. దీంతో ‘డబ్బులు తీసుకుని ఇలాంటి రివ్యూలు ఇస్తున్నారా’ అంటూ ఆయనపై కొందరు ట్రోల్ చేశారు. దీనిపై శశిథరూర్ కౌంటర్ ఇచ్చారు. ‘ఈ రివ్యూ ఇచ్చినందుకు రూపాయి కూడా తీసుకోలేదు. ఈ సిరీస్ను నా అభిప్రాయం చెప్పినందుకు నాకు ఏ రూపంలోనూ డబ్బు రాలేదు. ఇది బంగారం లాంటి సిరీస్’ అని అన్నారు.