NTR: తుపానును ఎదుర్కోవడానికి జిల్లా యంత్రాంగం సంసిద్ధంగా ఉందని ఎన్టీఆర్ జిల్లా తుపాను ప్రత్యేక అధికారి శశిభూషణ్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టర్ లక్ష్మీశతో కలసి కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా చేపట్టిన చర్యలను అడిగి తెలుసుకున్నారు. విపత్తు ఎదుర్కోవడానికి అవసరమైన జేసీబీ, ట్రాక్టర్లు, యంత్రాలను పరిశీలించారు.