ADB: క్షణాల వ్యవధిలో స్పందించి పోగొట్టుకున్న బ్యాగును తిరిగి బాధితులకు అందించేలా కృషి చేసినా పోలీస్ సిబ్బందిని DSP జీవన్ రెడ్డి అభినందించారు. వివరాల్లోకెళ్తే.. దీపావళి పండగ నిమిత్తం సొంత ఊరుకు వెళ్ళిన సునీత తిరిగి వచ్చిన క్రమంలో రైల్వే స్టేషన్లో బ్యాగును పోగొట్టుకుంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు బ్యాగును స్వాధీనం చేసుకొని అప్పగించినట్లు DSP తెలిపారు.