NLR: కందుకూరు రెవెన్యూ డివిజన్లో గడిచిన 24 గంటల్లో 318.2 మి.మీ వర్షపాతం నమోదైందని మంగళవారం సబ్ కలెక్టరేట్ అధికారి తెలిపారు. ఉలవపాడులో 52.2 మి.మీ, కందుకూరులో 50.6 మి.మీ, లింగసముద్రంలో 43.6 మి.మీ, వలేటివారిపాలెంలో 43.4 మి.మీ, గుడ్లూరులో 40.2 మి.మీ, కొండాపురంలో 55.2 మి.మీ, వరికుంటపాడులో 33.0 మి.మీ వర్షపాతం నమోదయింది.
Tags :