TPT: రబీ సీజన్ ప్రారంభ దశలో ఓ వైపు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం, మరో వైపు మొంథా తుఫాన్ తీవ్ర ప్రభావం చూపింది. ఈ మేరకు తిరుపతి జిల్లా వ్యాప్తంగా రైతులు పంటలకు నారు పోసి, నాట్లు వేశారు. కాగా, విస్తారంగా కురిసిన వర్షాలకు దాదాపు 917 హెక్టార్ల మేర పంట నీట మునిగిందని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి ప్ర’సాదరావు తెలిపారు.