MNCL: అమృత్ 2.0 పథకం కింద IGS ఆధారిత మాస్టర్ ప్లాన్ రూపకల్పన సమర్థవంతంగా చేపట్టాలని, ఇందు కోసం అవసరమైన వివరాలు సంబంధిత శాఖల అధికారులు అందించాలని కలెక్టర్ కుమార్ దీపక్ సూచించారు. మంచిర్యాల కార్పొరేషన్, మందమర్రి మున్సిపల్ అధికారులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. నగరం ప్రస్తుత స్థితి, 20ఏళ్ల భవిష్యత్ అవసరాలు అంచనా వేయడానికి వివరాలు సేకరించాలన్నారు.