HYD: జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ స్పీడ్ పెంచింది. ఇందులో భాగంగా నెడు ఉప ఎన్నిక సన్నాహక సమావేశం నిర్వహించింది. TPCC ఇంఛార్జి మహేష్ కుమార్ గౌడ్, తెలంగాణ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ పాల్గొని, నేతలకు దిశా నిర్దేశం చేశారు. మంత్రులు ఉత్తమ్, పొంగులేటి, గ్రేటర్ నియోజకవర్గాల ఇంఛార్జిలు పాల్గొన్నారు.