TPT: మొంథా తుఫాన్ నేపథ్యంలో సూళ్లూరుపేటలో ఉన్న కాళంగి నదిని MRO గోపీనాథ్ రెడ్డి, ఎస్సై బ్రహ్మనాయుడు సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నదిలో చేపల పడుతున్నవారిని బయటికి పంపించారు. మొంథా తుఫాన్ కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఎవరు చెరువులు నదులు వద్దకు రావద్దని సూచించారు. అనంతరం అధికారుల సూచనలను పాటించాలని తెలిపారు.