ఇవాళ్టితో 2025లో 300 రోజులు పూర్తి చేసుకున్నాం. మరి ఈ ఏడాది మీరు నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకున్నారా?ఒకవేళ సాధించలేదని భావించినా.. నిరుత్సాహపడకండి. ఎందుకంటే మీరు ప్రతిరోజు నేర్చుకున్న చిన్న విషయాలు, ఎదుర్కొన్న ప్రతి సవాలు కూడా ఒక విజయమే. మీ లక్ష్యం కోసం శ్రమించండి. ఈ మిగిలిన 65 రోజుల్లో ఏం సాధించాలనుకుంటున్నారో కామెంట్ చేయండి.