SKLM: మెలియాపుట్టి మండల పరిషత్తు కార్యాలయం ఆవరణలో ఎంపీపీ రాణా ఈశ్వరమ్మ అధ్యక్షతన మంగళవారం ఉదయం 10.30 గంటలకు మండల సర్వ సభ్య సమావేశం నిర్వహించనున్నట్లు ఎంపీడీవో నర్సింహ ప్రసాద్ పండా సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రజాప్రతినిధులు హాజరు కావాలని, అధికారులు పూర్తిస్థాయి సమాచారంతో రావాలని పేర్కొన్నారు.