రౌడీ హీరో విజయ్ దేవరకొండ, రష్మిక ఎంగేజ్మెంట్ జరిగినట్లు వార్తలొస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా ఓ ప్రెస్మీట్లో విజయ్‌తో నిశ్చితార్థం గురించి ఓ అభిమానిని రష్మిక అడగ్గా.. దానికి ఆమె ‘ఎప్పుడు చెప్పాలో అప్పుడు చెబుతాను.. ఈ విషయంలో మీకు ఏమనిపిస్తుందో అదే నిజం’ అని బదులిచ్చారు. కాగా, 2026లో ఫిబ్రవరిలో వారి పెళ్లి జరగనున్నట్లు సమాచారం.