ATP: అనంతపురం R&B అతిథి గృహంలో మంగళవారం ఏపీ శాసనసభకమిటీ బృందం షెడ్యూల్ కుల సంఘాల నాయకులు, ప్రజలతో ఫిర్యాదులను స్వీకరించారు. పేద ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏపీ శాసనసభ కమిటీ ఛైర్మన్ వర్ల కుమార్ రాజాను కలిసి ఎస్సీ, ఎస్టీ జేఏసీ నేత సాకే హరి వినతిపత్రం సమర్పించారు.