KMM: ఉమ్మడి జిల్లా స్థాయి అండర్-14 బాలబాలికల ఫుట్ బాల్ జట్లను వచ్చేనెల 1న ఎంపిక చేయనున్నట్లు జిల్లా పాఠశాలల క్రీడల సంఘం కార్యదర్శి వై.రామారావు ఒక ప్రకటనలో తెలిపారు. రఘునాథపాలెం మండలం వీ.వీ.పాలెంలోని సెడార్ వ్యాలీ స్కూల్లో ఎంపిక పోటీలు జరుగుతాయని, వివరాలకు 9989647696 సంప్రదించాలని సూచించారు.